MR. PERFECT LYRICS
RACHANA: G.SATYAMURTHI , GANAM: PRIYADARSHINI.
మొ: మీకు నచ్చిన రంగు .... డు: తెలుపు
మొ: ఎదుటి మనిషిలో మీకు నచ్చెది .... డు: చిరునవ్వు ....
మొ: మీకు సంతోషం వస్తే ఏంచేస్తారు ..... డు : డాన్స్ ......
మొ : మొరవినరా..... ఓ..... గోపీకృష్ణా .. ...ఈ కన్నెల వన్నెలు నీవేలేరా ...
నవ్వకురా ...ఓ మువ్వలకృష్ణా ... ఆనవ్వుకు ...గుండెలు లయతప్పునురా ....
అలిగీ వెదురు పొదల కెళ్ళబాకురా ....చిగురు పాదాలు కంది పోవురా ...
మురిసే మురళి రవళి వినిపిం చకురా ...అది విని కోయిలమ్మ....మూగ పోవురా ...
వినరా..... ఈ గానాల వైనాలు చాలించరా.. ||మొర ||
ఓ కృష్ణా ...ఓ మై కృష్ణా .... యు కమ్ కృష్ణా ...కమ్ కృష్ణా ...లెట్స్ డాన్స్ కృష్ణా ...

ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిthis is interesting
రిప్లయితొలగించండి