link rel="stylesheet" type="text/css" href="http://mydatanest.com/............/slidemenu_hori.css" />

snow

12, నవంబర్ 2011, శనివారం

mangala harathi

       మంగళ  హారతి 
శివుని మెడలో నాగరాజా  చిన్ని పార్వతి పిలిచెను దేవా
దేవి పలుకులు ఆలకించావా  శివనాగరాజా
తల్లీ పలుకులు ఆలకించావా శివనాగరాజా                                                             ||శివుని ||
అన్నపూర్ణ  హైమావతి , పంకజాక్షి  పద్మావతి
కాళికాంబ నిన్నే పిలిచేనురా  శివనాగరాజా
కనక దుర్గ నిన్నే పిలిచేనురా శివనాగరాజా                                                             ||శివుని ||
వెండి గిన్నెలో పాలు పోసెను పార్వతి దేవి పాలు ఆరగింతువు రావయ్యా శివ నాగరాజా
శిరమున ఉద్రక్షలు మేరియ శిరసున చంద్రుడు మురియా                                            ||శివుని ||
తులసి మాలలు నీకే  తెచ్చి తిమి శివనాగరాజా
తులసి దండలు  నీకే తె చ్చితిమి  శి వనాగరాజా                                                         ||శివుని ||




      నామది స్వర్ణాలయం 

నామది స్వర్ణాలయం అది నీకు ఆరామం
నా రచనపై నీ గాన రమ్య మాధుర్యం
కలలోన ఈ ఇలలోన ఈ కాల చక్రంలో
నయన కాంతుల వెలుగు లోన దారి చూపవయ్యా
 నీవే నా ఇలవేల్పు స్వామి నీవే నా ప్రాణం
హరి హరత్మజా ఆత్మ రూప దీన జనపాల
తెరచిన కను మూసిన నీ రూపమే పిలిచే
జన్మ జన్మలకైనా నిన్ను మరువ నా తరమా
అఖిలండేశ్వర  మహాశక్త  శరణం అయ్యప్ప  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి