క్షీర సాగర మదనం ఒక అందమైన, అద్భుతమైన ఘట్టం. అమృతం కోసం దేవ దానవులు కలిసి చేసిన ఒక ఘట్టం. మందర పర్వతాన్ని కవ్వముగా సర్ప రాజైన వాసుకిని తాడుగ ఒక వైపు రాక్షసులు మరొక వైపు దేవతలు సముద్రమును చిలుకగా హాలహాలం , ఐరావతం, చంద్రుడు ,కామదేనువు, కల్పవృక్షం , మహాలక్ష్మీ , అమృతం సముద్ర గర్బము నుండి వచ్చాయి. హాలహలమును శివుడు మింగి గరళకంటుడు అయ్యాడు. శ్రీ మహా విష్ణువు జగన్మోహిని అవతారంలో దేవతలకు పంచాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి